1. వాస్తవ సంఖ్యల పరిచయం 2. సరి , బేసి, ప్రధాన , సంయుక్త సంఖ్యలు 3. కవల ప్రధాన సంఖ్యలు , పరస్పర ప్రధాన సంఖ్యలు 4. యూక్లిడ్ భాగహార న్యాయం ; 300 మరియు 550 ల గ.సా. భా ; 100 మరియు 60 ల గ. స. భా కనుగొనడం 5. ఒక ధనపూర్ణ సంఖ్య వర్గం 3p లేదా 3p+1 అని చూపండి 6. ఏదైనా ధన పూర్ణ సంఖ్య యొక్క ఘనం 9𝑚 లేదా 9𝑚+1 లేదా 9𝑚+8 రూపంలో ఉంటుందని చూపండి 7. ఏదైనా ధన పూర్ణ సంఖ్య n కు n లేదా n+2 లేదా n+4 లలో ఏదైనా ఒకటి మాత్రమే 3 చే భాగింపబడుతుందని చూపుము . 8. భాగాహారం చేయకుండానే భిన్నాలను దశాంశాలుగా రాయడం 9.ప్రధాన కారణాంక పద్దతిన క. సా. గు. మరియు గా. సా భా కనుక్కోవడం Share this:TwitterWhatsAppFacebookLike this:Like Loading...