అంకితభావమే విజయానికి ఆయుధం

రేపటి కళలను నిజంచేయుటలో మనకు అడ్డు వచ్చేవి ఈ రోజు మనకున్న సందేహాలే – రూజ్వెల్ట్ 24 గంటలలో దేశప్రతిష్ఠకి  సంబంధించిన ప్రతిష్ఠాత్మకటోర్నీ ఒకవైపు,  మరోవైపు మూడున్నర సంవత్సరాల కన్నకొడుకు గుండె ఆపరేషన్,   ఒకవైపు దేశ గౌరవం,  మరోవైపు కన్న తల్లి ఆవేదన,  చివరికి ఆమెఅంకితభావం ముందు ఆమె అమ్మతనం చిన్నబోయింది వరుసగా 5వ సారి బాక్సింగ్ ఛాంపియన్ గా  నిలవటమే కాక దేశ ప్రతిష్టను ఇనుమడింప చేసిన మహిళాబాక్సర్ మేరీకామ్ . ప్రాణం కంటే ఎక్కువగా […]

అంకితభావమే విజయానికి ఆయుధం Read More »