ప్రాజెక్ట్ పని – 1
ప్రాథమిక సమాచారం
పేరు :
తరగతి : 10 వ తరగతి
పాఠం పేరు /
యూనిట్ పేరు : సమితులు
ప్రాజెక్ట్ గురుంచి ప్రాథమిక సమాచారం :
ప్రాజెక్ట్ పేరు : నిత్యజీవిత సమస్యలను వెన్ చిత్రాలను ఉపయోగించి సాధించడం
ప్రాజెక్ట్ ఉద్దేశ్యం : దత్తంశామును వెన్ చిత్రాలలో చూపడం
n(A ∪B)=n(A)+n(B)-n(A∩B) ను సరిచూడడం
ఉపయోగించిన వస్తువులు : పెన్సిల్, స్కేల్ , కలర్ పెన్సిల్స్ , వృత్త లేఖిని
ప్రాథమిక సమాచారం :
సమితి : సునిర్వచిత వస్తువుల సముదాయంను సమితి అంటారు
ఒక ” సామాన్య ధర్మాన్ని ” లేదా ” నియమాన్ని “ పాటించే వస్తువుల సముదాయాన్ని ఒక సమితి అంటారు
ఒక సమితిలోని వస్తువులను మూలకాలు అంటారు
సమితిలోని మూలకాలన్నింటిని కామా లతో వేరు చేసి { } లలో రాస్తాము మరియు
సామాన్య ధర్మం ఆధారంగానే సమితిలోని మూలకాలు నిర్ణయించబడుతాయి
ఉదా : సహజ సంఖ్య సమితి {1, 2, 3, …}
ఉదా : పూర్ణ సంఖ్యల సమితి {…., -3, -2, -1, 0, 1, 2, 3, …}