satveeracademy

Advertisements

బీజగణితం

గణితం నందు రెండు రకాల సంఖ్యలు ఉండును

  1. చర రాశులు 2. స్థిర రాశులు

 

ఒకే స్థిర మైన విలువను కలిగి ఉండే సంఖ్యను స్థిర సంఖ్య అంటారు .

 

వేళా 26 కంటే ఎక్కువ చర రాశులు అవసరం అయిన

ఒకే స్థిర మైన విలువను కలిగి ఉండే బీజాన్ని  స్థిరరాశి  అంటారు

సంఖ్య ఒక స్థిర రాశి అగును

రెండు బీజీయ సమాసాల మధ్య సమానం గుర్తు ఉన్నవాటిని బీజీయ సమీకరణాలు అంటారు

ఒక బీజీయ సమీకరణం అనేది స్థిర రాశులు చార రాశులు గల బీజీయ సమాసాల సమానత్వమును తెలుపుతుంది.

ఇది సమానత్వము గుర్తును కలిగి ఉంటుంది.

సమానత్వపు గుర్తుకు ఎడమవైపున గల బీజీయ సమాసమును సమీకరణం యొక్క L.H.S (Left Hand Side ) అంటాము

సమానత్వపు గుర్తుకు కుడివైపున గల బీజీయ సమాసమును సమీకరణం యొక్క R.H.S (Right Hand Side ) అంటాము.

సమీకరణం యొక్క సాధన :

ఒక బీజీయ సమీకరణం లోని చరరాశి స్థానంలో ఏదో ఒక విలువను (వాస్తవ సంఖ్య) ప్రతిక్షేపించినప్పుడు LHS మరియు RHS లు సమానం అగునో ఆ విలువనే బీజీయ సమీకరణం యొక్క సాధన అవుతుంది

  

 

 

బీజీయ సమీకరణం లోని చరరాసుల గరిష్ఠ ఘాతం 1 అయిన వాటిని సరళ సమీకరణాలు లేదా రేఖీయ సమీకరణాలు అంటారు .

 

 

వద్ద  విలువ కనుగొనుము

 

 

error: Content is protected !!
Scroll to Top