satveeracademy

N RAJU

Advertisements

గణిత ప్రేమ లేఖ

గణిత ప్రేమ లేఖ ప్రేమలో విఫలమైన ఓ గణిత విద్యార్థి తన ప్రియురాలికి వ్రాసిన లేఖ… డియర్‌ రేఖ, వాస్తవ సంఖ్యా సమితి లాంటి నా జీవితంలోనికి కల్పిత సంఖ్యలా ప్రవేశించావు. అప్పటినుండి క్రమ భిన్నంలా సాఫీగా సాగిన నా జీవితం అపక్రమ భిన్నానికి ఎక్కువ, మిశ్రమ భిన్నానికి తక్కువగా మారింది. మనిద్దరి వయస్సులు సామాన్య నిష్పత్తి లోనే ఉన్నాయనుకున్నా కానీ భావాలు మాత్రం విలోమానుపాతంలో ఉన్నాయని తెలుసుకోలేకపోయా. నువ్వు దక్కవని తెలిసాక నా కన్నీళ్ళ ఘన […]

గణిత ప్రేమ లేఖ Read More »

పరిపూర్ణమైన వ్యక్తిత్వమే విజయానికి గీటురాయి

జీవిత పోరాటాలు ఎప్పుడు బలమైన వ్యక్తుల్నే బాధ పెట్టావు.  కానీ ఎప్పటికైనా సరే గెలిచినవాడు తాను గెలవగలనన్న విశ్వాసం ఉన్నవాడే.  ఆ విశ్వాసం పరిపూర్ణమైన వ్యక్తిత్వానికి చిహ్నం.  ఆ పరిపూర్ణమైన వ్యక్తిత్వమే  విజయానికి గీటురాయి.      సక్సెస్.. గెలుపు… విజయం.. ఇలా తరచూ ప్రతి ఒక్కరు మాట్లాడుతూనే ఉంటారు.  ఒక్కసారి ఆలోచించండి. విజయం  అంటే ఏమిటి? లక్ష్యసాధన మాత్రమేనా?  మీ సమాధానం ‘ అవును ‘  అయితే మీ ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిందే . ఎందుకంటే

పరిపూర్ణమైన వ్యక్తిత్వమే విజయానికి గీటురాయి Read More »

ఉపాధ్యాయదినోత్సవం

[05/09, 16:31] +91 99665 35381: చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో…భూమి చూసి ఓర్పు నేర్చుకో…చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో…ఉపాధ్యాయుని చూసి సుగుణాలు నేర్చుకో….ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు 🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞[05/09, 16:31] +91 99665 35381: 🙏🏻🇮🇳🧭🧭🧭🧭🧭🧭శుభప్రదమైన రోజుగురు అక్షరమాల స్తుతి***అ – అద్వైతమూర్తి – గురువుఆ – ఆనందస్ఫూర్తి – గురువుఇ – ఇలదైవం – గురువుఈ – ఈశ్వరరూపము – గురువుఉ – ఉద్ధరించువాడు – గురువుఊ – ఊర్ధ్వముఖుడు – గురువుఋ – ఋజువర్తనుడు

ఉపాధ్యాయదినోత్సవం Read More »

error: Content is protected !!
Scroll to Top