
సాగరతీరం నేర్పిన జీవనపాఠం
సాగరతీరం నేర్పిన జీవనపాఠం –శ్రీమతి సుధామూర్తి, చైర్మన్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఓ ఆదివారం నా బాల్యమిత్రుడు తనఇరవయ్యేళ్ళ కొడుకును వెంటబెట్టుకొని మా ఇంటికి వచ్చాడు. నా మిత్రుణ్ణి చూసి దాదాపు ముప్ఫైఏళ్ళయిఉంటుంది. కలిసి చదువుకున్న రోజులు… వాననీటిలో ఆటలు… కాగితపు పడవలు – ఇలా ఎన్నో జ్ఞాపకాలు నా మనస్సులో మెదిలాయి. కానీఅతనెందుకో అంత ఉత్సాహంగా కనిపించ లేదు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడైన తనకొడుకును పరిచయం చేశాడు. ఆ అబ్బాయి కూడా చాలా అనాసక్తిగా వచ్చినట్లనిపించింది.
జేఎస్ఎల్ వీ ప్రయోగం విజయవంతం
నిశిరాత్రి.. నింగిలోకి జీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం వాణిజ్యపరంగా ఇస్రో మరో ముందడుగు • కక్ష్యలోకి వన్వెబ్కు చెందిన 36 ఉపగ్రహాలు శ్రీహరికోట, న్యూస్ టుడే: అర్ధరాత్రి వేళ నిప్పులు చిమ్ముతూ జీఎస్ఎల్వీ మార్క్ వాహకనౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని రాకెట్ కేంద్రం నుంచి 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టిన ఇస్రో.. మరోమారు తన సత్తా చాటింది. శుక్రవారం అర్ధరాత్రి ప్రారంభమైన కౌంట్ డౌన్ 24 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగిన తర్వాత..