satveeracademy

Advertisements

దశాంశ సంఖ్యలు

దశాంశ సంఖ్యలు:-

దశాంశ బిందువుతో కూడిన సంఖ్యలను దశాంశ సంఖ్యలు అంటారు.

0.25,   5.87525,    

దశాంశ సంఖ్యలో దశాంశ బిందువుకు ఎడమ వైపు భాగాన్ని పూర్ణాంక భాగం అని

దశాంశ బిందువుకు కుడి  వైపు భాగాన్ని దశాంశ భాగం అంటారు

ఒక దశాంశ సంఖ్యలో దశాంశ భాగానికి కుడివైపు చివర ఎన్ని సున్నాలు రాసిన

ఆ దశాంశ సంఖ్య  విలువ మారాదు

v4.5=4.50=4.5000=4.50000000000

error: Content is protected !!
Scroll to Top