భాజనీయతా సూత్రాలు ఒక సంఖ్యను మరొక సంఖ్య నిశ్శేషంగా భాగిస్తుంది అనేవిషయాన్ని భాగహారం చేయకుండానే చెప్పడానికి ఉపయోగపడే గణిత నియమాలను భాజనీయతా సూత్రాలు అంటారు .కారణాంకాలు లేదా భాజకాలు: ఇచ్చిన ఒక సంఖ్యనుశేషం లేకుండా భాగించే ప్రతి సహజ సంఖ్యను ఇచ్చిన సంఖ్యకు కారణాంకం లేదా భాజకం అంటారు మొదటి సంఖ్య రెండవ సంఖ్య చే నిశ్శేషంగా భాగించబడితే రెండవ సంఖ్యను మొదటి సంఖ్యకు కారణాంకం అంటారు ప్రతి సంఖ్యకు 1 కారణాంకం , ఇదే ఆ సంఖ్యకు చిన్న కారణాంకంప్రతి సంఖ్య దానికదే కారణాంకం , ఇదే ఆ సంఖ్యకు పెద్ద కారణాంకం1 కంటే పెద్దదైన ప్రతి సహజ సంఖకు కనీసం రెండు కారణాంకంలు ఉండును ఒక సంఖ్య యొక్క కారణాంకం అ సంఖ్య కంటే తక్కువ లేదా ఆ సంఖ్యకు సమానం అగును.ఒక సంఖ్యకు గల కారణాంకంలు పరిమితం అంకమూలం Digital Root :- ఒక సంఖ్యలోని అంకెల మొత్తం ఒక అంకె వచ్చేంత వరకు సంకలనం చేస్తూ పొతే ఆ ఒక అంకెను అంకమూలం అంటారు. ఉదా : 742 యొక్క అంక మూలం 7+4+2 = 13 1+3=4 సంక్షిప్త సంఖ్య reduced Number:- ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని ఆ సంఖ్య యొక్క సంక్షిప్త సంఖ్య అంటారు. 687 యొక్క సంక్షిప్త సంఖ్య = 6 + 8+7 = 21 ఆ సంఖ్య యొక్క సంక్షిప్త సంఖ్యచే భాగించగా వచ్చే భాగాఫలం ఎంత ?A ) 27 B) 37 C) 36 D ) 26 Share this:TwitterWhatsAppFacebookLike this:Like Loading...