satveeracademy

Advertisements

కారణాంకాలు లేదా భాజాకాలు

ఇచ్చిన ఒక సంఖ్యను శేషం లేకుండా భాగించే ప్రతి సహజ సంఖ్యను ఇచ్చిన సంఖ్యకు కారణాంకం లేదా భాజకం అంటారు.
మొదటి సంఖ్య రెండవ సంఖ్య చే నిశ్శేషంగా భాగించబడితే రెండవ సంఖ్యను మొదటి సంఖ్యకు కారణాంకం అంటారు.
  • ప్రతి సంఖ్యకు 1 కారణాంకం , ఇదే ఆ సంఖ్యకు  చిన్న కారణాంకం
  • ప్రతి సంఖ్య దానికదే కారణాంకం , ఇదే ఆ సంఖ్యకు  పెద్ద  కారణాంకం
  • 1 కంటే పెద్దదైన ప్రతి సహజ సంఖకు కనీసం రెండు కారణాంకంలు ఉండును
  • ఒక సంఖ్య యొక్క కారణాంకం అ సంఖ్య కంటే తక్కువ లేదా ఆ సంఖ్యకు సమానం అగును.
*  ఒక సంఖ్యకు గల కారణాంకంలు పరిమితం
❋ 2 యొక్క కారణాంకాలు =1 , 2

❋ 3 యొక్క కారణాంకాలు =1 , 3

❋ 4 యొక్క కారణాంకాలు =1 , 2 ,4

❋ 6 యొక్క కారణాంకాలు =1 , 2, 3, 6

❋ 10 యొక్క కారణాంకాలు =1 , 2, 5, 10

❋ 60 యొక్క కారణాంకాలు =1 , 2, 3, 4, 5, 6, 10, 12, 15, 20, 30, 60
1) Tℎ𝑒 𝑛𝑢𝑚𝑏𝑒𝑟 𝑜𝑓 𝑓𝑎𝑐𝑡𝑜𝑟𝑠 𝑜𝑓 105
105 కు గల కారణాంకాల సంఖ్య
A) 8 B) 3 C) 4 D) 6

2) Tℎ𝑒 𝑛𝑢𝑚𝑏𝑒𝑟 𝑜𝑓 𝑓𝑎𝑐𝑡𝑜𝑟𝑠 𝑜𝑓 80
80 కు గల కారణాంకాల సంఖ్య
A) 12 B) 10 C) 1 4 D) 8

3) 24 కు ప్రధాన కారణాంకాల సంఖ్య prime factors of 24
A) 6 B) 8 C) 7 D) 2

4) The number of positive divisiors of 1995 is
1995 యొక్క ధన భాజకాల సంఖ్య
A) 8 B) 16 C) 32 D) 64
4) the sum of all the positive factors of 45 is
45 యొక్క భాజకాల మొత్తం
A) 78   B) 26     C) 87     D) 94
5) the sum of all the positive factors of 600 is

600 యొక్క భాజకాల మొత్తం

A) 1860 B) 1840 C) 1820 D) 1800
error: Content is protected !!
Scroll to Top