satveeracademy

Advertisements

1.    విశ్వంను గూర్చి అధ్యయనం చేయు శాస్త్రం –  కాస్మాలాజి

2.    భూకేంద్రక సిద్ధాంతం ప్రతిపాదించినది…..క్లాడియం టాలెమీ  

3.    సూర్యకేంద్రక సిద్ధాంతం ప్రతిపాదించినది…. నికోలస్ కోపర్నికస్

4.    గురుత్వాకర్షణ నియమం.. సర్ ఐజక్  న్యూటన్

5.    విశ్వంలో సమృద్ధిగా దోరికే మూలకం…..హైడ్రోజన్,

6.    భూమిని  360 ° రేఖాంశాలుగా విభజించినది….. హిప్పార్కస్

7.    మొదటిసారి గ్లోబుసు తయారు చేసినది… నేర్కేటర్

8.    అష్ట గ్రహాలలో అతి పెద్ద గ్రహం….. గురుడు ( బృహస్పతి)

9.    అష్ట గ్రహాలలో అతి చిన్న గ్రహం…… బుధుడు.

10.    గ్రహాల పరిమాణంలో రెండవది….. శని

11.    సూర్యుని నుండి వరుస క్రమంలో మొదటిది…… బుధుడు

12.    భూమికి దగ్గర ఉండే గ్రహం… శుక్రుడు

13.    భూమి యొక్క కవల సోదరి…. శుక్రుడు

14.    అత్యంత వేడి గ్రహం….. శుక్రుడు

15.    అత్యంత సాంద్రత గల గ్రహం… భూమి.

16.    అత్యల్ప సాంద్రత గల గ్రహం….. శని

17.    ఎరుపు గ్రహం.. .అంగారకుడు

18.    మనకు( భూమికి )  దగ్గర గల నక్షత్రం…. సూర్యుడు

19.    సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టేకాలం.. 500  సెకండ్లు లేదా  8.3 నిమిషలు

20.      చంద్రుని కాంతి భూమిని చేరడానికి పట్టేకాలం….1 సెకను 

21.    భూమి భ్రమణకాలం…… 23 గంటల 56 నిమిషం 4 సెంకర్లు.

22.    భూమి పరిభ్రమణకాలం…. 365 రోజుల 5 గంటల 48 నిమిషలు,

23.    భమి ఉపరితలంపై ఎత్తైన శిఖరం ……ఎవరెస్ట్ 8848 మీటర్లు

24.    మొత్తం అక్షాంశాల సంఖ్య ..181

25.     మొత్తం రేఖాంశాల సంఖ్య360

26.    00 రేఖాంశం.. గ్రీనిచ్ రేఖాంశం

27.     00 అక్షాంశం… భూమధ్యరేఖ

28.    1800 రేఖాంశం….. అంతర్జాతీయ దినరేఖ

29.    ఉత్తర అక్షాంశం…… అర్కిటిక్ వలయం

30.    దక్షిణ అక్షాంశం….. అంటార్కిటికా వలయం

31.    భూభ్రమణం వలన ఉత్పత్తి అగు శక్తి…..    కొరియాలిస్ ఎఫెక్ట్ 

32.    రేఖాంశాలను కాలరేఖలని మధ్యాహ్న రేఖలు  అంటారు.

 

33.    ప్రపంచంలో అతి ఎత్తయిన పర్వతాలు.. హిమాలయా పర్వతాలు

34.    ప్రపంచంలో అతి పొడవయిన పర్వతాలు…. దక్షిణ అమెరికాలోని ఆండిస్ పర్వతాలు

35.    ప్రపంచంలో అతి ఎత్తయిన పీఠభూమి……టిబెట్ పీఠభూమి

36.     మైదానాలు నాగరికతకు  పుట్టినిల్లు.

37.    ప్రపంచంలో అతి ఎత్తయిన జలపాతం…..ఎంజెల్ జలపాతం , వెనిజులా

38.         ప్రపంచంలో అతి పెద్ద జలపాతం…. నయగారా జలపాతం

39.    భారతదేశంలో ఎత్తైన జలపాతం….. జోగ్ జలపాతం ( జెర్నోప్పా) శరావతి నదిపై

40.  భూమిని ఆవరించి ఉన్న దట్టమైన గాలి పొరను వాతవరణం అంటారు..

41.   వాతవరణం గూర్చి అధ్యయనం చేయు శాస్త్రం…మెటియోరాలజీ

42.    వాతవరణంలో నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ద్రత అంటారు.

43.    వాతవరణంలోని నీటి ఆవిరిని కొలిచే పరికరం... హైగ్రోమీటర్

44.    వాతవరణంలోని వాయువులు… నైట్రోజన్ (78 % ), ఆక్సిజన్ (20 % ), ఆర్గాన్  (0.193 %) కార్బన్ డై ఆక్సైడ(0.03దగ్గరగా %)

45.    వాతవరణంలో అధిక మొత్తంలో గల జడవాయువు…. ఆర్గాన్

46.    వాతవరణంలో లేని వాయుపు… క్లోరిన్

47.    అత్యధిక ఉష్ణోగ్రతాలు కొలుచుటకు ఉపయోగించే పరికరం….. పైరోమీటర్

48.     ప్రపంచ వాతవరణ సంస్థ ప్రధాన కార్యలయం… జెనీవా 

49.    భారతదేశంలో ప్రధాన వాతవరణ కేంద్రం. …మహారాష్ట్రలోని పూణే

50.    పచనవేగాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం…ఎనిమోమీటర్

51.    ప్రపంచంలో కెల్లా అతి పెద్ద లోతైన మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం

52.    సముద్రాల లోతును  పాథమ్స్ లలో కొలుస్తారు.

53.    ప్రపంచంలో అత్యధిక లవణీయత గల సముద్రం…..మృతుసముద్రం

54.    రాగి మరియు తగరంల మిశ్రమం….. కాంస్యం

55.    రాగి మరియు జింక్ ల మిశ్రమం….. ఇత్తడి

56.    బంగారం ఉత్పత్తిలో ప్రథమస్థానం ….దక్షిణాఫ్రికా

57.    దక్షిణాఫ్రికాలోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వజ్రాల గని… కింబర్లీ

58.    కొయ్యగుజ్జు ఉత్పత్తిలో ప్రథమస్థానం…. కెనడా

59.    పెట్రోలియాన్ని ఖనిజతైలం (రాతినూనె) అంటారు.

60.    రవాణా మార్గంలో అతి చవకైనది… జలమార్గం

61.     ప్రపంచంలో అతి పెద్ద రేవు పట్టణం న్యూయార్క్

 62.    సూయజ్ కాలువ  మధ్యదరా,  ఎర్రసముద్రాలను  కలుపుతుంది.

63. అత్యధిక రద్దయిన విమానాశ్రయం….. చికాగో (అమెరికా)

 

    64. ప్రపంచంలో మొదటిసారిగా జనాభా లెక్కలు సేకరిం చిన దేశం……. స్వీడన్

65. జనాభా పరివర్తన సిద్ధాంతం మాల్టోన్ సిద్ధాంతం అంటారు.

66. ఒంటెను ఎడారి ఓడ అంటారు.

67. ఎడారులలో అక్కడక్కడ కనిపించే నీటిబుగ్గలను ఒయాసిస్ అంటారు.

68. ప్రపంచంలో అతి పెద్ద ఎడారి… సహార ఎడారి

69. నైలునది వరప్రసాదం…… ఈజిప్టుని పిలుస్తారు.

70. నైలునది ఎక్కడ ప్రారంభమవుతుంది….. విక్టోరియా సరస్సు

71. విక్టోరియా జలపాతం ఏ నది పై ఉంది……. జాంబేజీ

72. ఆఫ్రికా ఖండంలో ఎత్తైన ప్రాంతం.. …కిలిమంజారో

73. ప్రపంచంలో అతి పెద్ద చమురుశుద్ధి కర్మగారం… అబదాస్

74. మంచు ఎడారి ఓడ.. టండ్రా 

అతి లోతైన సరస్సు… బైకాల్ సరస్సు

అత్యధిక దేశాలతో సరిహద్దు గల దేశం… రష్యా.. 16 దేశాలతో

 ఆత్య ధిక కలమండలాలు గల దేశం… రష్యా 11 కాలమండాలు.

 హిందు మహసముద్రపు ఆశ్రుబిందువు… శ్రీలంక

సూర్యుడు ఉదయించే భూమి…. జపాన్

  హిమాలయ రాజ్యము….. నేపాల్

 

97. పర్వతాలకు పుట్టినిల్లు… ఆసియా ఖండం.

error: Content is protected !!
Scroll to Top