satveeracademy

Advertisements

జనరల్ సైన్స్ బిట్స్ ( పోటీ పరీక్షలు )-1 general Science Bits Telugu medium

1)     భూ ఉపగ్రహంలోని వ్యోమగామికి భూమి ఏ రంగులో కనిపిస్తుంది ?

A)  ముదురు ఎరుపు

B)  నలుపు

C)   ముదురు నీలం

D)   ఆకుపచ్చ

ముదురు నీలం 

2)   ఏ కప్పులో టీ అతి సులభంగా చల్ల బడుతుంది

A)  లోహపు కప్పు

B)   మట్టి కప్పు

C)   గాజు కప్పు

D)   పార్సిలిన్ కప్పు 

A)  లోహపు కప్పు

3)    కింది వాటిలో ఏ సూత్రం ఆధారంగా పెరిస్కోప్ పనిచేస్తుంది

A)   పరావర్తనం, వ్యతికరణం

B)   వివర్తనం

C)  పరావర్తనం, వక్రీభవనం 

D)   వక్రీభవన సూత్రం 

C)  పరావర్తనం, వక్రీభవనం 

4)   ఒక హార్స్ పవర్ ఎన్ని వాట్ లకు సమానం

A.              A)     736

B.            B)      746

C.             C)     766

D.               D)   756

B)   746 

5)  సూర్యుని తరువాత భూమికి అతి దగ్గరగా  ఉన్న నక్షత్రం

వేగా

ఆల్ఫా సెంటారి

ధ్రువ నక్షత్రం

 

ప్రాక్సిమా సెంటారి

6)  ‘ కాంతి సంవత్సరం  అనేది దేన్నీ కొలిచే యూనిట్

A)  రాకెట్ల వేగం

B)   నక్షత్ర దూరాలు

C)   కాంతి వేగం

 

D)  విమానాల వేగం 

B)  నక్షత్ర దూరాలు 

7)  డైనమో ఏ శక్తిని ఏ శక్తిగా మారుస్తుంది

ఉష్ణ శక్తిని విద్యుత్ శక్తిగా

యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా

రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా

 

అయస్కాంత శక్తిని విద్యుత్ శక్తిగా

8) సూర్యుడిలో అపరిమితమైన శక్తికి కారణమైన ప్రక్రియ ఏది

వాయువుల దహనం

కేంద్రక సంలీనం

కేంద్రక విచ్చితి

ఏదికాదు 

కేంద్రక సంలీనం  

9)  విద్యుదయస్కాంతాలు  తయారుచేయడానికి ఉపయోగించే పదార్ధం

A)  ఉక్కు

B)   కొబాల్టు

C)   మెత్తని  ఇనుము

D)   నికెల్

మెత్తని ఇనుము 

A)  రెక్టిఫయర్

D )  సంపూర్ణాంతర పరావర్తనం

D) కాంతి పరిక్షేపణం

B)  కాలం 

B )     నౌకాయానం

C )     ఊదా

సంఖ్యవ్యవస్థ గణితం (Number System)

Scroll to Top
%d bloggers like this: