satveeracademy

Advertisements

జనరల్ సైన్స్ బిట్స్ General Science Bits1 నుండి 500 వరకు పోటీ పరీక్షల ప్రత్యేకం

General Science జనరల్ సైన్స్

 1. చిన్న పిల్లలలో ఉన్న పాలదంతాల సంఖ్య..20
 2. మానవుడిలో శాశ్వత దంతాల సంఖ్య… 32
 3. జీర్ణాశయంలో చేరిన ఆహార పదార్థాలు ద్రవరూపంలోకి మారడాన్ని ఏమంటారు… -ఖైమ్
 4. త్వరగా జీర్ణం కావాలంటే ఆహారంలో ఏవి ఉండాలి… పీచు పదార్థాలు
 5. మూత్ర పిండాల ఆకారం… చికుడు గింజ
 6. శరీరంలోని జలతుల్యతను కాపాడేది…. మూత్రపిండాలు
 7. విసర్జన మఖ్య లక్షణం….. శరీరంలో అయాన్ల తులస్థితిని కాపాడటం.
 8. కృత్రిమ పద్ధతి ద్వారా రక్తం నుంచి వ్యర్థ పదార్థాలను వేరు చేయడాన్ని ఏమంటారు………డయాలసిస్
 9. ప్రథమ చికిత్సకు ఆద్యుడు…. ఇస్ మార్క్
 10. శరీరం  నుండి ఎక్కువగా లవణాలు నీరు బయటకు పోవడాన్ని ఏమంటారు……నిర్జలీకరణం.
 11. చర్మం, చర్మ వ్యాధుల గురించి అధ్యయనం చేయు శాస్త్రం…. డెర్మటాలజీ
 12. తామరను కలుగజేసే సూక్ష్మజీవి…. ఫంగస్
 13. ఎండమావులు ఏర్పడటానికి, వజ్రాలు తళతళ్ళ మెరిసేందుకు కారణం ……సంపూర్ణాంతర పరావర్తనం
 14. ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులను ఏమందురు…..    ప్రాథమిక రంగులు
 15. తడిగాలిలో ధ్వనివేగం పొడిగాలి ధ్వని వేగం కన్నా….ఎక్కువ
 16. హీటర్లోను, విద్యుత్ స్టావ్ లలో ఉండే ఎలిమెంట్ ను  దేనితో చేస్తారు. ….నిక్రోమ్
 17. విద్యుత్ విశ్లేషణ ద్వారా నగలపై బంగారు పూతకుఉపయోగించు  ద్రావణం……ఆరిక్ క్లోరైడ్
 18. కలరా వ్యాధిని కలుగజేసే సూక్ష్మజీవి. …..విబ్రియా కలరా
 19. డి.పి.టి.(DPT) వ్యాక్సిన్ ఎన్ని వ్యాధులను ఎదుర్కొంటుంది. ….కంఠవాపు, పిమిస్ట్రీన్, ధనుర్వాతం
 20. మనం తాగేనీటిలో ఫోర్గిన్ ఎక్కువైతే వచ్చే వ్యాధి…. ఫ్లోరోసిస్:
 21. తలలో ఎముకల గూడు….. పుర్రె
 22. వెన్నెముకలో వెన్నుపూసలు… 33
 23. గుండె నిర్మాణం ఉన్న కండరం….. హృదయ కండరం
 24. మెదడులో అతి పెద్ద భాగం…..మస్తిష్కం
 25. మెదడు నుంచి వచ్చే కపాల నాడుల సంఖ్య… 12 జతలు
 26. మానవ శరీరం మొత్తం బరువులో మెదడు బరువు…..2 శాతం
 27. మానవ శరీరం తీసుకునే మొత్తం అక్సిన్లో మెదడు ఉపయోగించుకునేది.. 20 %
 28. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేసాధనం…..విద్యుత్ మోటారు
 29. ఇసుకమేటకు విసిరిన గాజుగ్లాసు పగలకపోవడాన్ని ఏ సూత్రం ద్వారా వివరించవచ్చ…న్యూటన్ రెండవ సూత్రం ద్వారా
 30. ధృవాల వద్ద గురుత్వాకర్షణ శక్తి ఎలా వుంటుంది  ……….   ఎక్కువగా
 31. భూమధ్యరేఖవద్ద గురుత్వాకర్షణ శక్తి ఎలా ఉంటుంది. ………    తక్కువగా
 32. భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహానికి ఏ ఏ శక్తులు ఉంటాయి……. స్థితి గతిజ రెండూ
 33. ఎగురుతున్న పక్షికి ఏ శక్తులుంటాయి………….స్థితి గతిజ రెండూ  
 34. ఆహారంలో ప్రొటీన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ... క్యాషియార్కర్
 35. సముద్రంలో అత్యధికంగా ఉండే లవణం…… సోడియం క్లోరైడ్
 36. కార్బన్ డై ఆక్సైడ్ తొట్టెలుగా వేటిని పేర్కొంటారు…. సముద్రాలు.
 37. విద్యుదయస్కాంతాలను తయారు చేయడానికి ఉపయోగించే అయస్కాంత పదార్థం.. మెత్తని ఇనుము
 38. అతి శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేయడానికి  ఉపయోగించే పద్దతి… విద్యుత్ పద్ధతి
 39. అయస్కాంత క్షేత్రం….. త్రిమితీయం
 40. విద్యుదావేశానికి ప్రమాణం….కూలూమ్
 41. సీమ గుగ్గిలాన్ని గ్రీకు భాషలో ఏమంటారు. ఎలక్ట్రాన్,
 42. విద్యుత్ ప్రవహనికి ప్రమాణం……. ఆంపియర్
 43. చంద్రునిపై వస్తువు భారం, భూమిపై ఆ వస్తువు భారంలో _____ వంతుంటుంది  …..   1/6
 44. ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ఆధారంగా పనిచేయునవి…….రాకెట్లు
 45. విమానాన్ని పైకి లేవనెత్తడానికి ఉపయోగపడే సూత్రం     .బెర్నౌలీ సూత్రం
 46. జెట్ విమానాలు ఏ సూత్రం పై ఆధారపడి పనిచేస్తాయి..న్యూటన్ మూడవ  సూత్రం
 47. కార్ల హెడ్లైట్లలో, టార్చిలైట్లలో, సూక్ష్మదర్శినిలో ఉపయోగించు దర్పణాలు………పుటాకార దర్పణాలు
 48. హ్రస్వదృష్టి నివారణకు ఉపయోగించు దర్పణాలు:   ….పుటాకార దర్పణాలు
 49. ఆటోమొబైల్స్ లో  వెనుకనుండి వస్తున్న వాహనాలను చూడటానికి ఉపయోగపడు దర్పణాలు…. కుంభాకార దర్పణాలు
 50. లాండ్రి డ్రైయిర్  ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది…..అపకేంద్ర బలం
 51. సెకనులోలకం యొక్క డోలనావర్తని కాలం…………. 2  సెకన్లు
 52. కార్బన్ డై ఆక్సైడ్ నుండి తయారు చేయబడ్డ మంచును …… అందురు.   డ్రై ఐస్ (పొడి మంచు )
 53. గోతిలో దాగియున్న సైనికుడు శత్రు చర్యలను దేవి  సహాయంతో చూడగలడు. ...పెరిస్కోప్
 54. నీటితొట్టిలోని నీటి అడుగు మట్ట పైకిలేచినట్లు కనబడటానికి కారణం……. కాంతి వక్రీభవనం
 55. ఇంద్ర ధనస్సు ఏర్పడటానికి కారణం.  కాంతి విక్షేపణం
 56. సౌరవర్ణ పటంలో ఏ రంగు కాంతి ఎక్కువగా వక్రీభవనం చెందుతుంది.  ……….. ఎరుపు
 57. రామన్ ఫలితం దేనికి సంబంధించినది. ………………  కాంతి పరిక్షేపనకు
 58. నీటిలోని గాలిబుడగ తళతళ లాడటానికి కారణం.  ….కాంతి వక్రీభవనం
 59. జలహైడ్రాలిక్ యంత్రాలు ఏ సూత్రంపై ఆధారపడి   పనిచేస్తాయి.       …. పాస్కల్ సూత్రం
 60. మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత   …… 98.4F (36.900C)
 61. పీడనం ఎక్కువైతే నీటిమరుగు స్థానం పెరుగుతుందనే సూత్రంపై పనిచేయునది……….    ప్రెషర్ కుక్కర్
 62. ఏ కిరణాలను ఉపయోగించి చీకటిలో ఫొటోలను తీయవచ్చును…………….    పరారుణ
 63. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చునది…………… డైనమో
 64. అణుబాంబులో జరిగే చర్య ………………..      కేంద్రక విచ్ఛిత్తి చర్య
 65. విద్యుత్ బల్బును కనుగొన్నది… థామస్ అల్వా ఎడిసన్
 66. న్యూక్లియర్ రియాక్టర్లో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేది …..   మితకారి
 67. హైడ్రోజన్ బాంబులో  కేంద్రక చర్యకు ఉదాహరణ     సంలీన
 68. టాంకులో ఉన్న జలానికి ఈ శక్తి ఉంటుంది…….        స్థితిశక్తి
 69. కారులో రేడియేటర్ పని ………………    ఇంజన్ ను చల్లబరచటం
 70. నీరు గడ్డకట్టినపుడు ……  వ్యాకోచిస్తుంది.
 71. కంటిలోకి కాంతి ప్రవాహాన్ని నియంత్రించేది ………    ఐరిస్
 72. వాతావరణ పరిశోధన బెలూన్లలో ఈ వాయువును నింపుతారు …….      హీలియం
 73. గడ్డకట్టిన నీటి అడుగున జలచరాలు జీవించ గలగడానికి కారణం …..   నీటి అసంగత వ్యాకోచనం
 74. ధర్మామీటరులో పాదరసాన్ని వాడటానికి కారణం……….. అది గోడలకు అంటుకోదు.
 75. మెటియోరాలజీ  దేనిని అధ్యయనం చేస్తుంది. ………………    వాతావరణం
 76. ఎలక్ట్రిక్ వైర్లలో వాడే కామన్ ఇన్సులేటర్ ……  రబ్బరు
 77. రాడార్ ఇందుకు ఉపయోగిస్తారు ?   ………    చలిస్తున్న వస్తువుల్ని గుర్తించడానికి
 78. ప్రెషర్ కుక్కర్లో వంట త్వరగా కావడానికి కారణం……అధిక ఒత్తిడి గల అత్యధిక వేడి నీటి ఆవిరి.
 79. న్యూటన్ మొదటి గయన నియమం దేనిని సూచిస్తుంది ……..  జడత్వం
 80. విశ్వంలో శక్తి మొత్తం    స్థిరంగా ఉంటుంది.
 81. విటమిన్ అని పేరు పెట్టినది…..ఫంక్
 82. నీటిలో కరిగే విటమిన్లు .B, C 
 83.  కొవ్వులలో కరిగే విటమిన్లు .A, D, E, K
 84.  విటమిన్ ఎ లోపం వల్ల వచ్చే వ్యాధి …. రికెట్స్
 85. రక్తం గడ్డ కట్టడానికి అవసరమైన విటమిన్…..విటమిన్.కె.
 86. విటమిన్ డిరసాయన నామం.. కాల్సిఫెరాల్
 87. హానికర రక్తహీనత ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది…. B12
 88. విటమిన్ “సి” లోపం వల్ల వచ్చే వ్యాధి….. స్కర్వీ
 89.  శరీరంలోని ఎముకల సంఖ్య… 206
 90.  మానవ శరీరంలోని ఎముకల గూడునేమంటారు…. అస్థిపంజరం
 91.  ఎముకలలో ఉండే మూలకాలు ……..      కాల్షియం, ఫాస్పరస్
 92. ఎముకలు కదలడానికి సహాయపడేవి….. కండరాలు.
 93. మానవ శరీరంలోని కండరాల సంఖ్య….600..
 94. రక్తంలో హిమోగ్లోబిన్ ఏర్పర్చడానికి ఉపయోగపడే పదార్థాలు.. ఇనుము
 95. మెదడు చురుకుగా పనిచేయడానికి ఉపయోగపడే పదార్థాలు ..అయోడిన్
 96. కృత్రిమ రేడియో ధార్మికతను కనుగొన్నది…….మేడమ్ క్యూరీ
 97. బంగారం దేనిలో మాత్రమే కరుగును……………. ఆక్వారేజియా
 98. గాలివేగాన్ని దేనితో కొలుస్తారు. ……    అనియో మీటరు
 99. అణువులో పరమాణ సంఖ్య అంటే?                 …….   ప్రొటానులు
 100.  న్యూక్లియర్ రియాక్టర్లలో మితకారుల పని…………….   న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించటం
error: Content is protected !!
Scroll to Top