satveeracademy

Advertisements

GK Physics TM

🔥 PHYSICS🔥

❶ ఫెర్మీ ప్రమాణాలలో వ్యక్తపరచగలిగేది ?

  1. పరమాణు పరిమాణం
  2. కాగితం మందం
  3. తరంగదైర్ఘ్యం
    4. కేంద్రీక పరిమాణం

❷ కాలాన్ని కచ్చితంగా సూచించేది ?

  1. స్ప్రింగ్ గడియారాలు
  2. లోలక గడియారాలు
  3. డిజిటల్ గడియారాలు
    4. పరమాణు గడియారాలు

❸ ఆంపియర్ అనేది దేనికి ప్రమాణం ?

1. విద్యుత్ ప్రవాహం

  1. విద్యుత్ శక్తి
  2. వోల్టేజ్జ్
  3. విద్యుత్ నిరోధం

❹ ఒక ద్రావణంలో కరిగి ఉన్న ద్రావితం పరిమాణాన్ని దేనిలో తెలియజేస్తారు ?

  1. గ్రామ్ లు
  2. అంగ్ స్ట్రామ్ లు
    3. మోల్ లు
  3. పార్సేక్ లు

❺ నీటిలో బాతు ఈదడం ఏ సూత్రం ఆధారంగా సాధ్యమవుతుంది ?సైదేశ్వర రావు

  1. పాస్కల్
    2. ఆర్కిమెడిస్
  2. గాలి పీడనం
  3. ఉత్ప్లవనం

❻ వేర్నియర్ కాలిపర్స్ లో లేనిది ?

  1. తలస్కేలు
  2. పిచ్ స్కేలు
  3. ప్రధాన స్కేలు
    4. 1,2

❼ టెస్ట్ ట్యూబ్ లోపలి వ్యాసాన్ని కనుక్కోవడానికి సరైన పరికరం ?

  1. స్క్రూగేజ్
    2. వెర్నియర్ కాలిపెర్స్
  2. స్పెరా మీటర్
  3. జామెట్రీ స్కేల్

❽ ఒక ఆంగ్ స్ట్రామ్ ఎన్ని మీటర్లకు సమానం ?

  1. 10^-9
  2. 10^-10 ●
  3. 10^-11
  4. 10^-12

❾ మంచు నీటిలో తేలుతుంది. ఎందుకంటే నీటి కంటే మంచు ?

  1. బరువు తక్కువ
  2. ద్రవ్యరాశి తక్కువ
    3. సాంద్రత తక్కువ
  3. ఘ.ప.తక్కువ

❿ పాదరసం సాంద్రత ?

  1. 13.6 కి.గ్రా/సెం.మీ^3
  2. 13600 గ్రా/సెం.మీ^3
  3. 1.36 గ్రా/సెం.మీ^3
    4. 13.6 గ్రా/సెం.మీ^3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top