satveeracademy

Advertisements

1. మైక్రోఫోన్  :   శబ్ద తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చు  సాధనం.

2. మైక్రోమీటర్:  మిక్కిలి చిన్నవైన దూరాలను కొలుచునట్టి సాధనం.

3. లాక్టోమీటర్ :   పాల స్వచ్ఛతను తెలియజేయు పరికరం

4. థర్మామీటర్ : ఉష్ణోగ్రతను తెలియజేసే పరికరం

5. హైగ్రోమీటర్: గాలియందలి తేమను కొలుచుటకు ఉపయోగించు పరికరం

6. హైడ్రోమీటర్:   ద్రవాల సాపేక్ష సాంద్రతను కొలుచుటకు ఉపయోగించే సాధనం.

 7. పాథోమీటర్ :  సముద్రం యొక్క లోతును గ్రహించడానికి  సహాయపడే సాధనం

8. గ్రాని మీటర్ :         జలానికి అడుగున గల నూనె నిధులను తెలుసుకొనుటకు సహాయపడునది.

9. బారోమీటర్ : వాతావరణమునందలి వత్తిడిని కొలుచు సాధనం

10. ఆటోమీటర్ : ధ్వని తీవ్రతను తెలుసుకొనుటకు ఉపయోగపడు పరికరం

11. అల్టీమీటర్: అక్షాంశాల ఎత్తును కనుగొనుటకు వైమానికులు ఎక్కువగా వాడునట్టి మీటర్

12 డైనమో  :  యాత్రిక శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చు సాధనం

 13. బ్యాటరీ: నిలువయుంచబడిన రసాయనిక శక్తిని విద్భుచ్ఛక్తిగా మార్చు  సాధనం

14. బైనాక్యులర్స్: దూరంగా ఉన్న పదార్థాలను దగ్గరగానున్నట్లు చూపు సాధనం.

15. ఆడియోఫోవ్ : ధ్వనిని పెద్దదిగా చేసి చెవిటివారు వినగులుగుటకు సహాయపడు సాధనం

16. బారాక్రాఫ్: వాతావరణమందలి ఒత్తిడిని ఎల్లప్పుడు తెలియజేయు సాధనం.

 

17. కాలిపర్స్: బయటి వ్యాసమును తెలిసికొనుటకు ఉపయోగ పడు పరికరం.

error: Content is protected !!
Scroll to Top