satveeracademy

Advertisements

తెలంగాణ ప్రభుత్వం

మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ

గురుకుల కళాశాల ప్రవేశ పరీక్ష 2022

 

MJPTBCW రెసిడెన్షియల్ జూనియర్ & డిగ్రీ కళాశాలలలో 2022-23 విద్యా సంవత్సరంలో ప్రవేశం కొరకు MJPTBCWRJC & RDC-CET-2022

మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ జూనియర్ కళాశాలలు. మరియు డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశానికై, 2021-22 విద్యా సంవత్సరంలో అర్హులైన 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు హాజరౌతున్న తెలంగాణ రాష్ట్రంలోని విద్యా ర్థుల నుండి ఆన్లైన్లో miptbcwreis.telangana.gov.in ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి

జూనియర్ కళాశాలలు (ఇంగ్లీషు మీడియం)

 

జూనియర్ కళాశాలలు 138 (బాలురు-68, బాలికలు-70)

ముఖ్యమైన తేదీలు:

 

దరఖాస్తు ప్రారంభ తేది 08.03.2022 చివరి తేది 22.05.2022

 

హాల్ టికెట్లు డౌన్లోడ్ తేది 28.05.2022 ప్రవేశ పరీక్ష తేది 05.06.2022

 

దరఖాస్తు రుసుము రూ.200/

 

సూచనలు:

 

విద్యార్థుల ఎంపికః ప్రవేశ పరీక్షలో ప్రతిభ మరియు రిజర్వేషన్ ద్వారా ఎంపిక చేయబడును.

 

 

తదుపరి వివరాలు ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో వివరించడం జరిగింది.

* Class 10 EM - Maths

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
%d bloggers like this: