satveeracademy

Advertisements

ప్రధాన సంఖ్యలు & సంయుక్త సంఖ్యలు

గణితం నిర్వచనాలు Main Page

ప్రధాన సంఖ్యలు : – (Prime numbers ) 

ఒక సంఖ్యకు రెండు రణాంకాలు మాత్రమె ఉంటె అ సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు .

    ఒక  సహజ సంఖ్యకు 1 మరియు అదే సంఖ్య తప్ప వేరే ఇతర కారణాంకాలు లేకుంటే అట్టి     సంఖ్యలను ప్రధాన సంఖ్యలు లేదా ప్రధానాంకాలు అంటారు.

100  లోపు ప్రధాన సంఖ్యలు :

 

2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97

    సంయుక్త సంఖ్యలు:-  (Composite Numbers)

 ఒక సంఖ్యకు మూడు లేదా అంతకంటే ఎక్కువ  కారణాంకాలు  ఉంటె అ  సంఖ్యలను సంయుక్త  సంఖ్యలు అంటారు

 

ఒక సహజ సంఖ్యకు 1 మరియు అదే సంఖ్యతో పాటు కనీసం మరో  కారణాంకం ఉంటె అట్టి సంఖ్యలను సంయుక్త సంఖ్యలు  అంటారు.

  • సహజ సంఖ్యలను పరస్పరం  3 వియుక్త ఉప  సమితులుగా విభజించవచ్చును
  • 1, ప్రధాన సంఖ్యలు , సంయుక్త సంఖ్యలు
  • 1 ప్రధాన సంఖ్య కాదు మరియు  సంయుక్త సంఖ్య కాదు
  • ప్రధాన సంఖ్యలలో కెల్లా 2 ఒకటే సరి  సంఖ్య. 2 ఏకైక సరి ప్రధాన సంఖ్య
  • 3 అతి చిన్న బేసి ప్రధాన సంఖ్య
  • 4 అతి చిన్న  సంయుక్త సంఖ్య
  • 9 అతి చిన్న బేసి సంయుక్త సంఖ్య
  • 2 తప్ప మిగితా సరి సంఖ్యలన్ని సంయుక్త సంఖ్యలు
  • 1 నుండి 100 వరకు గల బేసి సంయుక్త సంఖ్యలు
  •  9,15,21,25,27,33,35,39,45,49,51,55,57,63,65,69,75,77,81,85,87,91,93,95,99
  •  

 

ప్రధాన సంఖ్యలు

ప్రధాన సంఖ్యల సంఖ్య

1 నుండి 10 వరకు

2, 3, 5, 7

4

11 నుండి 20 వరకు

11, 13, 17, 19

4

21  నుండి 30 వరకు

23, 29

2

31  నుండి 40 వరకు

31, 37

2

41  నుండి 50 వరకు

41, 43, 47

3

51  నుండి 60 వరకు

53, 59

2

61   నుండి 70 వరకు

61, 67

2

71  నుండి 80 వరకు

71, 73, 79

3

81   నుండి 90 వరకు

83, 89

2

91  నుండి 100 వరకు

97

1

Related links below

error: Content is protected !!
Scroll to Top