satveeracademy

Advertisements

పైథాగరస్ సిద్దాంతము (Pythagoras Theorem)

ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము పొడవు యొక్క వర్గము, మిగిలిన  రెండు భుజాల  పొడవుల వర్గాల మొత్తానికి సమానం 

 లంబ కోణ త్రిభుజం ( సమకోణ త్రిభుజం ):

v ఒక త్రిభుజంలోని ఒక  కోణం లంబ కోణమైన ఆ త్రిభుజంను  లంబ కోణ త్రిభుజం అంటారు.

v లంబకోణ త్రిభుజంలో ఒకటి లంబ కోణం మరియు మిగిలిన రెండు అల్ప కోణాలు

v   ఒక కోణం 900 గా గల త్రిభుజం ను  లంబ కోణ త్రిభుజం అంటారు.

v లంబకోణ త్రిభుజం లో లంబకోణానికి ఎదురుగా ఉండు భుజాన్ని కర్ణం అంటారు.

v లంబకోణ త్రిభుజం లో అతి పెద్ద భుజం కర్ణం. 

 లంబకోణ  త్రిభుజముABC లో , లంబ కోణము కలిగిన శీర్షము C అయిన భుజం AB అనేది కర్ణం అగును 

కర్ణం2 =ఎదుటి భుజం2 ఆసన్న భుజం 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top