satveeracademy

Advertisements

సంభావ్యత 1 లేదా 2 లేదా 3 నాణెములు ఎగురవేసినప్పుడు సంభావ్యత

1.      ఒక నాణెమును ఒకసారి ఎగురవేసినప్పుడు బొమ్మపడే సంభావ్యతను,  బొరుసు పడే సంభావ్యతను లెక్కిచండి.

సాధన: 

 ఒక నాణెమును ఎగురవేసినప్పుడు శాంపిల్ అవరణం  { H, T }

మొత్తం పర్యవసానాల సంఖ్య= 2

బొమ్మ పడుటకు అనుకూల పర్యవసానాల సంఖ్య =   1

P(బొమ్మ) =½

బొరుసు  పడుటకు అనుకూల పర్యవసానాల సంఖ్య = 1

 

P(బొరుసు) = ½ 

సమస్య 2 : రెండు నాణెములను ఒకేసారి ఎగురవేసినప్పుడు 

1) ఒక బొమ్మపడే సంభావ్యతను,

2)  రెండు బొరుసులు పడే సంభావ్యతను, 

3)  కనీసం  ఒక బొమ్మపడే సంభావ్యతను, 

4) గరిష్టం  ఒక బొరుసు పడే సంభావ్యతను లెక్కిచండి.

సాధన :   రెండు నాణెములు ఎగురవేసినప్పుడు శాంపిల్ అవరణం

  {( H, H ) (H, T), (T, H ), ( T, T) }

               మొత్తం  పర్యవసానాల సంఖ్య=n (S)=4  

i)  ఒక బొమ్మపడే ఘటన యొక్క అనుకూల పర్యవసానాల సంఖ్య = 2

రెండు బొరుసులు పడే  ఘటన యొక్క అనుకూల పర్యవసానాల సంఖ్య = 1

కనీసం  ఒక బొమ్మపడే  ఘటన యొక్క అనుకూల పర్యవసానాల సంఖ్య = 3

గరిష్టం  ఒక బొరుసు పడే ఘటన యొక్క అనుకూల పర్యవసానాల సంఖ్య = 3

సమస్య ౩ :     మూడు నాణెములను ఒకేసారి ఎగురవేసినప్పుడు

a) ఒక బొమ్మపడే సంభావ్యతను,
      

b)   రెండు బొమ్మలుపడే సంభావ్యతను,

c) మూడు బొమ్మలుపడే సంభావ్యతను,      

 d)    రెండు బొరుసులు పడే సంభావ్యతను  లెక్కిచండి.

 

 

సాధన :   మూడు నాణెములు ఎగురవేసినప్పుడు శాంపిల్
అవరణం  

(H,H,H ), (H, H,T), (H, T, H ) 

(T, H, H ), ( H,T,T), T, H,T),

 (T,T, H, )  ( T,T,T)





















Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top