satveeracademy

Advertisements

సమితులు నిర్వచనాలు , సూత్రాలు ​

సమితి

సమితి  :-  ఒక  సామాన్య ధర్మాన్ని  లేదా నియమాన్ని పాటించే వస్తువుల సముదాయాన్ని ఒక సమితి అంటారు

ఉదా    :   సహజ సంఖ్య సమితి

                      :   పూర్ణ  సంఖ్యల  సమితి 

సమితులలో ప్రాథమిక పరిక్రియలు
1) సమితుల సమ్మేళనం
  2)  సమితుల ఛేదనం
  3) సమితుల భేదం
  • సమితులసమ్మేళనం:-

A సమితి లోని మూలకాలు B సమితిలోని మూలకాలు మరియు రెండింటిలోని మూలకాలను కలిగిన సమితిని సమితుల సమ్మేళనంఅంటారు .
Aమరియు Bసమితుల సమ్మేళనం  A∪B చే సూచిస్తాం
A  యూనియన్  B అని  చదువుతాం
A∪Bయొక్కసమితినిర్మాణరూపం
A∪B={x:x∈A లేదా  x ∈B}

 సమితుల ఛేదనం :-

  సమితి   A  మరియు  సమితి  B  లలో ఉన్న

ఉమ్మడి  మూలకాలను కలిగిన సమితిని సమితుల అంటారు

A మరియు B సమితుల  ఛేదనం  ను A∩B   చే సూచిస్తాం

A ఇంటర్ సెక్షన్ B అని  చదువుతాం

A ∩B   యొక్క  సమితి నిర్మాణ రూపం

A ∩B= {x:x∈A మరియు  x ∈B}

1 ) G అనేది 20 కు రాయగల కారణాంకాలన్నింటి కలిగిన సమితి.

సాధన :- 20 గల కారణాంకాలు
         1,2,4,5,10,20
      G ={1,2,4,5,10,20}

2) F అనేది 17 మరియు 61 మధ్య గల 4 యొక్క గుణిజాలు మరియు 7 చే భాగించబడే మూలకాలు సమితి
సాధన : 17 మరియు 61 మధ్యగల 4 యొక్క గుణిజాలు 20,24,28,32,36,40,44,48,52,56,60
ఇందులో 7 చే భాగించబడే సంఖ్యలు 28, 56
F= {28, 56}


3. E={x:x అనేది రెండు అంకెల సహజ సంఖ్య మరియు రెండంకెల మొత్తం 9 }

E={ 18,27,36,45,54,63,75,81,90}

4) F={X:X అనేది 50 ను భాగించగల ప్రధాన సంఖ్య }

సాధన : 50 ను భాగించే సంఖ్యలు (కారణంకాలు) =1,2 5,10,25,50

5) {-3,-2, -1, 0, 1, 2, 3, 4} సమితి నిర్మాణ రూపం లేదా సమితి లాక్షణిక రూపంలో రాయండి

H={x 😡 అనేది పూర్ణ సంఖ్య మరియు-3≤x≤4 }
error: Content is protected !!
Scroll to Top
%d bloggers like this: