satveeracademy

Advertisements

Home

ప్రాజెక్ట్ పని 1

ప్రాథమిక సమాచారం

పేరు    :                      

తరగతి    :  10 వ తరగతి

పాఠం పేరు /
యూనిట్ పేరు    :
     సమితులు

ప్రాజెక్ట్ గురుంచి ప్రాథమిక సమాచారం :

ప్రాజెక్ట్ పేరు    :         నిత్యజీవిత సమస్యలను వెన్ చిత్రాలను ఉపయోగించి సాధించడం

ప్రాజెక్ట్ ఉద్దేశ్యం   :     దత్తంశామును వెన్ చిత్రాలలో చూపడం

     n(A B)=n(A)+n(B)-n(AB)  ను సరిచూడడం 

ఉపయోగించిన  వస్తువులు    :              పెన్సిల్,      స్కేల్ , కలర్         పెన్సిల్స్ ,     వృత్త లేఖిని

ప్రాథమిక సమాచారం            :   

సమితి : సునిర్వచిత వస్తువుల సముదాయంను సమితి అంటారు  

ఒక ”   సామాన్య ధర్మాన్ని ”  లేదా ” నియమాన్ని  పాటించే వస్తువుల సముదాయాన్ని ఒక సమితి అంటారు   

ఒక సమితిలోని వస్తువులను మూలకాలు అంటారు 

సమితిలోని మూలకాలన్నింటిని కామా లతో వేరు చేసి  {   }  లలో రాస్తాము  మరియు

 సామాన్య ధర్మం ఆధారంగానే సమితిలోని మూలకాలు నిర్ణయించబడుతాయి 

        ఉదా :   సహజ సంఖ్య సమితి {1, 2, 3, }

ఉదా :   పూర్ణ  సంఖ్యల  సమితి {., -3, -2, -1, 0, 1, 2, 3, }

సమితులలో ప్రాథమిక పరిక్రియలు

1)  సమితుల సమ్మేళనం    

  2)  సమితుల ఛేదనం  

  3) సమితుల భేదం

సమితులసమ్మేళనం:- A సమితి లోని మూలకాలు B సమితిలోని మూలకాలు మరియు   రెండింటిలోని మూలకాలను కలిగిన సమితిని సమితుల సమ్మేళనంఅంటారు .

Aమరియు Bసమితుల సమ్మేళనం AB చే సూచిస్తాం   యూనియన్  B అని  చదువుతాం

A  మరియు B సమితుల   సమ్మేళనం  AB చే సూచిస్తాం

ABయొక్కసమితినిర్మాణరూపం

AB={x:xA లేదా  x B}

సమితుల ఛేదనం  :- సమితి   A  మరియు  సమితి  B  లలో ఉన్న ఉమ్మడి  మూలకాలను కలిగిన సమితిని సమితులఛేదనం ” అంటారు  

A మరియు B సమితుల  “ఛేదనంను AB   చే సూచిస్తాం 

ఇంటర్ సెక్షన్ B అని  చదువుతాం   

B   యొక్క  సమితి నిర్మాణ రూపం

B= {x:xమరియు  x B}

సమితుల  భేదం :- మూలకాలు సమితి   A కు మాత్రమే చెంది B సమితికి చెందకుండా ఉండే    మూలకాలని  A, B సమితుల భేదం అని అంటారు. 

A మరియు B సమితుల  భేదం ను AB   చే సూచిస్తాం .

A మైనస్ B అని  చదువుతాం  

సమితి నిర్మాణ రూపం  

A -B= {x:xA మరియు  x B}

B-A = {x:xB మరియు  x A}

దత్తాంశాన్ని సేకరించడం   :                

  మా తరగతిలోని  20 మంది విద్యార్థులకు ఇష్టమైన ఆటల గురుంచి సమాచారం సేకరిచడం

గుర్తించడం మరియు పోల్చడం  :

     రెండు సమితులలలోని మూలకాలను పోల్చడం మరియు ఉమ్మడి మూలకాలను గుర్తించడం

నిర్వహణ విధానం

 

దత్తంశ సేకరణ :                 20 మంది విద్యార్థులకు ఇష్టమైన ఆటల గురుంచి సమాచారం క్రింది పట్టికలో పొందుపరచడం జరిగింది.

error: Content is protected !!
Scroll to Top