
జేఎస్ఎల్ వీ ప్రయోగం విజయవంతం
నిశిరాత్రి.. నింగిలోకి జీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం వాణిజ్యపరంగా ఇస్రో మరో ముందడుగు • కక్ష్యలోకి వన్వెబ్కు చెందిన 36 ఉపగ్రహాలు శ్రీహరికోట, న్యూస్ టుడే: అర్ధరాత్రి వేళ నిప్పులు చిమ్ముతూ జీఎస్ఎల్వీ మార్క్ వాహకనౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని రాకెట్ కేంద్రం నుంచి 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టిన ఇస్రో.. మరోమారు తన సత్తా చాటింది. శుక్రవారం అర్ధరాత్రి ప్రారంభమైన కౌంట్ డౌన్ 24 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగిన తర్వాత..
అంకితభావమే విజయానికి ఆయుధం
రేపటి కళలను నిజంచేయుటలో మనకు అడ్డు వచ్చేవి ఈ రోజు మనకున్న సందేహాలే – రూజ్వెల్ట్ 24 గంటలలో దేశప్రతిష్ఠకి సంబంధించిన ప్రతిష్ఠాత్మకటోర్నీ ఒకవైపు, మరోవైపు మూడున్నర సంవత్సరాల కన్నకొడుకు గుండె ఆపరేషన్, ఒకవైపు దేశ గౌరవం, మరోవైపు కన్న తల్లి ఆవేదన, చివరికి ఆమెఅంకితభావం ముందు ఆమె అమ్మతనం చిన్నబోయింది వరుసగా 5వ సారి బాక్సింగ్ ఛాంపియన్ గా నిలవటమే కాక దేశ ప్రతిష్టను ఇనుమడింప చేసిన మహిళాబాక్సర్ మేరీకామ్ . ప్రాణం కంటే ఎక్కువగా
SA – 1 Exams postpones
PROCEEDINGS OF THE DIRECTOR, SCHOOL EDUCATION, TELANGANA, HYDERABAD Rc.No. 7002/A/C&T/SCERT/TS/2016 Dated: 8-11-2021 Sub: Dept. of School Education, Telangana – SCERT- Schools in the State – Re scheduling of Summative Assessment 1-Orders issued. Read: 1. Govt. Memo. No.5536/SE.Prog.ll/A1/2020, dated: 03.09.2021 (Academic Calendar, 2021-22) 2. Representation dated: 1.11.2021 and 2.11.2021 of TRSMA (Telangana Recognised School Managements Association,
గణిత ప్రేమ లేఖ
గణిత ప్రేమ లేఖ ప్రేమలో విఫలమైన ఓ గణిత విద్యార్థి తన ప్రియురాలికి వ్రాసిన లేఖ… డియర్ రేఖ, వాస్తవ సంఖ్యా సమితి లాంటి నా జీవితంలోనికి కల్పిత సంఖ్యలా ప్రవేశించావు. అప్పటినుండి క్రమ భిన్నంలా సాఫీగా సాగిన నా జీవితం అపక్రమ భిన్నానికి ఎక్కువ, మిశ్రమ భిన్నానికి తక్కువగా మారింది. మనిద్దరి వయస్సులు సామాన్య నిష్పత్తి లోనే ఉన్నాయనుకున్నా కానీ భావాలు మాత్రం విలోమానుపాతంలో ఉన్నాయని తెలుసుకోలేకపోయా. నువ్వు దక్కవని తెలిసాక నా కన్నీళ్ళ ఘన
పరిపూర్ణమైన వ్యక్తిత్వమే విజయానికి గీటురాయి
జీవిత పోరాటాలు ఎప్పుడు బలమైన వ్యక్తుల్నే బాధ పెట్టావు. కానీ ఎప్పటికైనా సరే గెలిచినవాడు తాను గెలవగలనన్న విశ్వాసం ఉన్నవాడే. ఆ విశ్వాసం పరిపూర్ణమైన వ్యక్తిత్వానికి చిహ్నం. ఆ పరిపూర్ణమైన వ్యక్తిత్వమే విజయానికి గీటురాయి. సక్సెస్.. గెలుపు… విజయం.. ఇలా తరచూ ప్రతి ఒక్కరు మాట్లాడుతూనే ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. విజయం అంటే ఏమిటి? లక్ష్యసాధన మాత్రమేనా? మీ సమాధానం ‘ అవును ‘ అయితే మీ ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిందే . ఎందుకంటే