satveeracademy

Advertisements

కాలము దూరము వేగము
Time Distance Speed

దూరము=వేగము × కాలము

వేగాన్ని మీ/సె లేదా కి.మీ/గం ప్రమాణాలలో కొలుస్తారు.

1. గంటకు 18 కి.మీ వేగమయిన సెకనుకి మీటర్లలో వేగము ఎంత ?

2. 90 కి.మీ / గంట …….మీ / సెకన్ మార్చండి .

convert 90 km/ h into m/ sec

3)      35   …….మీ / సెకన్      కి.మీ / గంటలలోకి    మార్చండి 

convert 35 m/sec into  km / hour

4)  If a car cover 140 km in 5 hours, then find the speed of

the car.

ఒక కారు 5 గంటలలో 140 కి.మీ ప్రయాణించిన కారు వేగం ఎంత ?

Related Pages 

error: Content is protected !!
Scroll to Top