satveeracademy

Advertisements

త్రిభుజం కోణాలు సమస్యలు

  • మూడు రేఖాఖండాలు గల సరళ సంవృత పటాన్ని త్రిభుజం అంటారు .
  • ఒక తలంలో సరేఖీయాలు కాని బిందువులతో  రెండేసి బిందువులను తీసుకొని రేఖాఖండలచే కలిపినా త్రిభుజం ఏర్పడుతుంది
  • AB, BC, CA రేఖాఖండాల ను త్రిభుజం భుజాలు అంటారు.

త్రిభుజాలు కోణాలను బట్టి 3  రకాలు

  1. అల్పకోణ త్రిభుజం ( లఘు కోణ  త్రిభుజం )
  2. లంబకోణ త్రిభుజం ( సమ కోణ  త్రిభుజం )
  3. అధిక కోణ  త్రిభుజం ( గురు కోణ  త్రిభుజం )
  • ఒక త్రిభుజంలోని ఒక భుజం పొడగించిన ఏర్పడు బాహ్య కోణం దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం.
  • బాహ్య కోణం  x=a+b
  • త్రిభుజం ధర్మాలు ఒక త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం 180^0 లేదా 2 లంబ కోణాలు
  • ∠A+ ∠B+ ∠C= 180^0
  • త్రిభుజం ధర్మాలు ఒక త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం లేదా 2 లంబ కోణాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top